Social Look: తాప్సీ ఎదురుచూపులు.. రకుల్‌, హన్సిక, ప్రణీత యోగాసనాలు!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 22 Jun 2023 01:41 IST
  • తాప్సీ (Taapsee Pannu).. ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఒక ఫొటోకు పోజిచ్చింది. ‘ముంబయి ప్రజలు వర్షం కోసం ఇలానే ఎదురుచూస్తున్నారనుకుంటున్నా’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • కియారా అడ్వాణీ (Kiara Advani).. రెడ్‌ కలర్‌ డ్రెస్సులో మెరిసింది. ‘మూడ్‌ రెడ్‌’ అంటూ సంబంధిత స్టిల్స్‌ పోస్ట్‌ చేసింది.
  • రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), నేహాశర్మ (Neha Sharma), హన్సిక (Hansika Motwani), ప్రణీత (Pranitha Subhash) తదితరులు అభిమానులకు యోగా దినోత్సవ (International Yoga Day) శుభాకాంక్షలు తెలిపారు. తమ యోగాసనాలకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశారు.

















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని