Social Look: బీచ్‌లో పూజాహెగ్డే.. బన్నీ థ్యాంక్స్‌.. నిత్య స్పెషల్‌ పోస్ట్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 20 Aug 2023 01:48 IST
  • నటి పూజాహెగ్డే (Pooja Hegde) తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ఇందులో ఆమె బికినీ ధరించి.. బీచ్‌ టైమ్‌ను ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు.
  • నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) శనివారం ఉదయం నల్గొండలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిని ఉద్దేశిస్తూ ఆయన పోస్ట్‌ పెట్టారు. అలాగే, తనని ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు.
  • ‘తిరు’ విడుదలై ఏడాదైన సందర్భంగా ధనుష్‌, నిత్యా మేనన్‌, ప్రకాశ్‌ రాజ్‌ ఆసక్తికర పోస్టును అభిమానులతో పంచుకున్నారు. తమ సినిమాపై అభిమానం కనబరిచిన ప్రేక్షకులకు థ్యాంక్యూ చెప్పారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని