Social Loook: నిధి ‘సైమా’ లుక్స్.. రకుల్ హ్యాపీ వీకెండ్
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..
Published : 17 Sep 2023 01:39 IST
- దుబాయ్ వేదికగా జరిగిన ‘సైమా’ అవార్డుల ప్రదానోత్సవంలో నటి నిధి అగర్వాల్ సందడి చేశారు. ‘సైమా’ కోసం తాను ఎలా సిద్ధమైందో తెలియజేస్తూ తాజాగా కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
- నటి రకుల్ ప్రీత్ సింగ్ వీకెండ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. తనకు ఇష్టమైన కేక్స్‌తో ఫొటోలు దిగిన ఆమె.. ‘హ్యాపీ వీకెండ్’ అని పోస్ట్ పెట్టారు.
- నటి రష్మిక.. ఓ మ్యాగజైన్ కోసం ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోని ఆమె ఇన్‌స్టాలో షేర్ చేశారు.
Trending
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: సీఐడీ పేరు మార్చుకొని ‘జేపీఎస్’గా పెట్టుకోవాలి: సీపీఐ రామకృష్ణ
-
KTR: మాది గాంధీ వారసత్వం.. భాజపాది గాడ్సే వారసత్వం: కేటీఆర్
-
Bihar Caste survey: బిహార్‌లో ఓబీసీ, ఈబీసీలే 63%.. కులగణన సర్వేలో వెల్లడి
-
Harish Rao: ఎవరెన్ని ట్రిక్కులు చేసినా.. హ్యాట్రిక్ కొట్టేది సీఎం కేసీఆరే: మంత్రి హరీశ్
-
Amazon River: అమెజాన్ నదిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. వందకుపైగా డాల్ఫిన్ల మృత్యువాత
-
DL Ravindra Reddy: తెదేపా, జనసేనకు 160 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు: డీఎల్