Social Media: వరుణ్‌-లావణ్య వెడ్డింగ్‌ ఇక్కడే.. రష్మి బార్బీ స్టైల్‌..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 08 Oct 2023 01:51 IST
  • వరుణ్‌ తేజ్‌ (Varun Tej) - లావణ్య త్రిపాఠి (Lavanya Tripati) వివాహ వేడుకకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ను ఉపాసన (Upasana) షేర్‌ చేశారు. ఆమె పెట్టిన పోస్ట్‌ ప్రకారం.. ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ జంట ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
  • నటి రష్మి (Rashmi) తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె పింక్‌ కలర్‌ డ్రెస్‌ ధరించి హొయలొలికించారు. బార్బీ స్టైల్‌ అని క్యాప్షన్‌ జత చేశారు.
  • నటి అలియా భట్‌ (Alia Bhatt) తాజాగా ఓ యాడ్‌ షూట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె నెట్టింట్లో షేర్‌ చేశారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు