Social Look: వరుణ్‌-లావణ్య ఫ్రీ టైమ్‌.. రాశీఖన్నా స్టన్నింగ్‌ లుక్స్..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 29 Oct 2023 01:41 IST
  • మరి కొన్నిరోజుల్లో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు వరుణ్‌ తేజ్‌ (Varun tej) - లావణ్య త్రిపాఠి (lavanya Tripati). డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం ఇటలీకి చేరుకున్న ఈ జోడీ ఫ్రీ టైమ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. పలు పర్యాటక ప్రదేశాల్లో ఫొటోలు దిగారు.
  • చీరలంటే తనకెంతో ఇష్టమన్నారు ముద్దుగుమ్మ రుహానిశర్మ. చీరలో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
  • నటి రాశీఖన్నా తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. పర్పుల్‌ కలర్‌ లెహెంగా ధరించి ఆమె హొయలొలికించారు. 


















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని