Social Look: కేథరిన్‌ బద్ధకం..రెడ్‌ డ్రెస్సులో కృతి సనన్‌.. ప్యాలెస్‌లో మానుషి!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 06 Nov 2023 02:03 IST
  • ఆదివారం తాను ఎంత బద్ధకంగా ఉంటానో తెలియజేసే ఫొటోలను షేర్‌ చేసింది కేథరిన్‌.
  • మానుషి చిల్లర్‌ జైపుర్‌లో ఉంది. అక్కడి సిటీ ప్యాలెస్‌లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
  • కృతి సనన్‌ రెడ్‌ కలర్‌ డ్రెస్సుల్లో ఫొటోషూట్‌లో పాల్గొంది. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఫొటోలపై ఓ లుక్కేయండి..













Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు