Social Look: అలియా గ్లామర్ లుక్‌.. వావ్‌ అనిపించే ఊర్వశీ కళ్లద్దాలు..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 24 Nov 2023 01:52 IST
  • నటి అలియాభట్‌ తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె మెరూన్‌ కలర్‌ డీప్‌ కట్ డ్రెస్‌ ధరించి హొయలొలికించారు.
  • గతంలో పారిస్‌ టూర్‌కు వెళ్లినప్పుడు దిగిన ఓ ఫొటోని మహేశ్‌బాబు తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేశారు.
  • నటి రకుల్‌ ప్రీత్ సింగ్‌ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె స్టైలిష్‌ లుక్‌లో మెరిశారు.

రకుల్‌ ప్రీత్ సింగ్‌

తారా సుతారియా

దివ్యాన్ష కౌశిక్‌

హెబ్బాపటేల్‌

మెహ్రీన్‌

అలియాభట్‌

ఊర్వశీ రౌతేలా

కుటుంబంతో మహేశ్‌బాబు













Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని