Social Look: అనన్య కొత్తిల్లు.. ఐ డోంట్ కేర్ అంటోన్న అరియానా

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 25 Nov 2023 01:44 IST
 • తన కొత్తింటికి సంబంధించిన ఓ ఫొటోని నటి అనన్యా పాండే నెటిజన్లతో పంచుకున్నారు. షారుక్‌ సతీమణి గౌరీఖాన్‌.. తన ఇంటికి ఇంటీరియర్ డిజైనర్‌గా వ్యవహరించారని తెలిపారు.
 • నటి శ్రుతిహాసన్‌ నలుపురంగు చీర ధరించి జలకన్యలా మెరిశారు. ఆమె లుక్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
 • ‘‘నేను ఇంత సరదాగా ఉండటం చూసి చాలామంది నన్ను జడ్జ్‌ చేయాలని చూస్తుంటారు. వాళ్ల మాటలు నేను పట్టించుకోను’’ అని అరియానా పోస్ట్‌ పెట్టారు.
 • నటి పూజాహెగ్డే తాజాగా కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ఇందులో ఆమె పింక్ కలర్‌ దుస్తులు, హ్యాండ్‌బ్యాగ్‌తో కనిపించారు. ‘నగరానికి పింక్‌ రంగు అద్దుద్దాం’ అని ఆమె తెలిపారు.
 • పూజాహెగ్డే
 • శ్రుతిహాసన్‌
 • మౌనీ రాయ్‌
 • కృతిశెట్టి
 • అమైరా దస్తర్‌
 • షారుక్‌ సతీమణి గౌరీఖాన్‌తో అనన్య
 • అరియానా
 • స్నేహారెడ్డి, అల్లు అర్జున్‌
 • మాళవిక మోహనన్‌
 • దివి
 • వరుణ్‌ తేజ్‌
 • మృణాళిని రవి
 • రాయ్‌ లక్ష్మి
 • షిర్లీ సేతియా
 • అనసూయ
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని