Social Look: తొలిసారి పెళ్లి ఫొటోలు షేర్‌ చేసిన మానస్‌.. చెమటోడ్చిన దివి

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Updated : 30 Nov 2023 14:03 IST
  • నటుడు, బిగ్‌బాస్‌ ఫేమ్‌ మానస్‌.. ఇటీవల ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. చెన్నైకు చెందిన శ్రీజతో నవంబర్‌ 22న ఆయన వివాహం జరిగింది. పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను మానస్‌ తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.
  • తన తదుపరి చిత్రం ‘తంగలాన్‌’ డబ్బింగ్‌ పనుల్లో పాల్గొన్నారు నటి మాళవికా మోహనన్‌. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆమె ఓ ఫొటో షేర్‌ చేశారు. ఫిల్మ్‌ మేకింగ్‌లో డబ్బింగ్ చెప్పడం తనకెంతో కష్టమని.. స్టూడియోలో ఎక్కువసార్లు కన్నీళ్లు పెట్టుకున్నానని ఆమె చెప్పారు.
  • తన వర్కౌట్‌, పోస్ట్‌ వర్కౌట్‌ ఫొటోలు పంచుకున్నారు నటి దివి.

తమన్నా

మానస్‌ - శ్రీజ

దక్షా నగార్కర్‌

ఆలియా ఎఫ్‌

దివి

మిథిలా పాల్కర్‌

రియా చక్రవర్తి

పూజాహెగ్డే

సారా అలీఖాన్‌

ఐశ్వర్యామేనన్‌

రితికాసింగ్‌

శ్రుతిహాసన్‌








Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని