Social Look: నితిన్‌ - సిద్ధు సరదా మాటలు.. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో దివి

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 05 Dec 2023 02:10 IST
  • ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా నితిన్‌ను సిద్ధూ జొన్నలగడ్డ స్పెషల్‌ ఇంటర్వ్యూ చేశారు. తన తదుపరి చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ గురించి సిద్ధు పలు విశేషాలు పంచుకున్నారు. త్వరలో ఇది విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘ఎక్స్‌ట్రా’ టీమ్‌ ఓ ఫొటో తాజాగా విడుదల చేసింది.
  • స్టైలిష్‌ దుస్తులు ధరించి తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు నటి దివి. దీనికి సంబంధించిన బ్లాక్‌ అండ్ వైట్‌ ఫొటోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు.
  • తన భర్తను తాను ఎంతగానో మిస్‌ అవుతున్నానని నటి మౌనీరాయ్‌ అన్నారు. ఆయన్ని ముద్దాడుతున్న ఫొటోలను ఆమె నెట్టింట షేర్‌ చేశారు.

భర్తతో మౌనీరాయ్‌

రష్మిక

దివి

ప్రజ్ఞా జైస్వాల్‌

మిథిలా పాల్కర్‌

ఆషికా రంగనాథ్‌

మృణాల్‌ ఠాకూర్‌

‘హాయ్ నాన్న’ పోస్టర్‌

రాయ్‌ లక్ష్మి

సిద్ధు - నితిన్‌ ఫన్నీ ఇంటర్వ్యూ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని