Social Look: చెల్లెలి సీమంతంలో ఉపాసన.. లావణ్య కోసం వరుణ్‌ స్పెషల్‌ పోస్ట్‌

Eenadu icon
By Entertainment Team Published : 16 Dec 2023 01:34 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read
  • తన సోదరి అనుష్పాల సీమంతం వేడుకలో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన సందడి చేశారు. అనుష్పాలతో దిగిన ఓ ఫొటోని షేర్‌ చేసిన ఆమె.. ‘నా మనసు ఆనందంతో నిండింది’ అని క్యాప్షన్‌ పెట్టారు.
  • నటి కాజల్‌ అగర్వాల్‌ తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఆ ఫొటోలను నెట్టింట షేర్‌ చేశారు.
  • తన సతీమణి లావణ్య త్రిపాఠి పుట్టినరోజును పురస్కరించుకుని నటుడు వరుణ్‌ తేజ్‌ ప్రత్యేకంగా విషెస్‌ చెప్పారు. పెళ్లి వేడుకల్లో దిగిన పలు ఫొటోలను షేర్‌ చేసిన ఆయన.. ‘‘హ్యాపీ బర్త్‌డే బేబీ. నువ్వు నీలా ఉంటూ, నా ప్రపంచంలో వెలుగులు నింపినందుకు థ్యాంక్యూ. లవ్‌ యూ’’ అని పోస్ట్‌ పెట్టారు. సాయిధరమ్‌ తేజ్‌ సైతం లావణ్యకు శుభాకాంక్షలు చెప్పారు. ‘హ్యాపీ బర్త్‌డే లావణ్య. నువ్వు చల్లగా ఉండు. మా వరుణ్‌ బాబుని చల్లగా ఉంచు’ అని సరదాగా రాసుకొచ్చారు.

లావణ్య త్రిపాఠి-వరుణ్‌ తేజ్‌

సోదరి అనుష్పాల సీమంతంలో ఉపాసన

అమైరా దస్తుర్‌

వాణీకపూర్‌

రాశీఖన్నా

త్రిప్తి డిమ్రి

కాజల్‌

నందితా శ్వేత

మానుషి చిల్లర్‌

అనసూయ

అషూ రెడ్డి









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని