Social Look: జాన్వీకపూర్‌ ‘కాఫీ’ స్టిల్‌.. ‘మిస్‌ పర్‌ఫెక్ట్‌’గా లావణ్య త్రిపాఠి!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 04 Jan 2024 02:23 IST
  • సెలబ్రిటీ టాక్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌- సీజన్‌ 8’లో సందడి చేసింది జాన్వీ కపూర్‌. ఆ షూటింగ్‌లో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకుంటూ ‘కిసెస్‌, కాఫీ’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం రాజస్థాన్‌ వెళ్లిన విక్కీ కౌశల్‌- కత్రినా కైఫ్‌ అక్కడ దిగిన ఫొటోలను షేర్‌ చేశారు.
  • తాను నటించిన ‘మిస్‌ పర్‌ఫెక్ట్‌’ వెబ్‌సిరీస్‌ ఓటీటీ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’లో త్వరలో విడుదల కానుందని తెలిపింది లావణ్య త్రిపాఠి. ఈ మేరకు పోస్టర్‌ను పంచుకుంది. ఇలా మరికొందరు సినీ తారలు షేర్‌ చేసిన పిక్స్‌పై ఓ లుక్కేయండి..

జాన్వీ కపూర్‌

కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌

‘మిస్‌ పర్‌ఫెక్ట్‌’ పోస్టర్‌

నభా నటేశ్‌









Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని