Social Look: రకుల్‌, ప్రగ్యాతో లక్ష్మి పార్టీ.. మహేశ్ ఫొటోషూట్‌.. విజయ్ సెల్ఫీ

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 12 Jan 2024 02:07 IST
  •  రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ప్రగ్యాజైస్వాల్‌తో సరదాగా గడిపిన క్షణాలు గుర్తు చేసుకున్నారు నటి మంచు లక్ష్మి. గతంలో వారితో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.
  • తనను చూసేందుకు ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ (The Greatest of All Time) సెట్‌కు వచ్చిన అభిమానులతో సెల్ఫీ తీసుకున్నారు నటుడు విజయ్‌. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
  • నటి శ్రుతిహాసన్‌ తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌లో మెరిశారు.

వామికా గబ్బి

మహేశ్‌బాబు

పాలక్‌ తివారీ

విజయ్‌

చిత్రాంగద

సోనాక్షి సిన్హా

అమైరా

శ్రుతిహాసన్‌

మీనాక్షి చౌదరి

కత్రినా కైఫ్‌ (మేరీ క్రిస్మస్‌ వర్కింగ్‌ స్టిల్‌)​​​​​





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని