Social Look: ‘దివి’ అందాలు.. ‘అల వైకుంఠపురములో’ రోజులు గుర్తు చేసుకున్న అల్లు అర్జున్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 13 Jan 2024 02:04 IST
  • నటి దివి తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. సంబంధిత ఫొటోలు ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఆమె.. ఈ ఏడాదంతా ప్రేమతో నిండాలని కోరుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
  • తాను హీరోగా నటించిన ‘దేశముదురు’ విడుదలై 17 ఏళ్లు.. ‘అల వైకుంఠపురములో’ వచ్చి నాలుగేళ్లయిన సందర్భంగా అల్లు అర్జున్‌ ఆనందం వ్యక్తం చేశారు.
  • ‘‘మీ కలలను ఫాలో అవ్వండి. అవే మిమ్మల్ని గమ్యానికి చేరుస్తాయి’’ అని అంటున్నారు నటి కేతికాశర్మ.

దివి

కేతికాశర్మ

రకుల్‌ ప్రీత్‌సింగ్‌

ఎస్తర్‌ అనిల్‌

‘అల వైకుంఠపురములో’ సెట్‌లో దిగిన ఫొటో షేర్‌ చేసిన బన్నీ

మౌనీరాయ్‌

కల్యాణి ప్రియదర్శిన్‌

రుహానీశర్మ - శ్రద్ధా శ్రీనాథ్‌

రితికాసింగ్‌

అరియానా

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని