BJP AP Assembly Candidates: ఏపీలో భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే..

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను భాజపా విడుదల చేసింది.

Updated : 27 Mar 2024 19:40 IST

అమరావతి: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను భాజపా విడుదల చేసింది. తెదేపా, జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే భాజపా ఐదో జాబితాలో ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

అసెంబ్లీ అభ్యర్థులు..

 • అనపర్తి- శివకృష్ణంరాజు
 • ఎచ్చర్ల - ఎన్‌. ఈశ్వరరావు
 • విశాఖ నార్త్‌ - పి. విష్ణు కుమార్‌ రాజు
 • ధర్మవరం - వై.సత్యకుమార్‌
 • విజయవాడ వెస్ట్‌ - సుజనా చౌదరి
 • కైకలూరు- కామినేని శ్రీనివాసరావు
 • ఆదోని - పీవీ పార్థసారధి
 • అరకు వ్యాలీ - పాంగి రాజారావు
 • జమ్మలమడుగు - ఆదినారాయణరెడ్డి
 • బద్వేలు - బొజ్జా రోషన్న

లోక్‌సభ అభ్యర్థులు..

 • అరకు : కొత్తపల్లి గీత
 • అనకాపల్లి: సీఎం రమేష్
 • రాజమహేంద్రవరం : పురందేశ్వరి
 • నర్సాపురం : భూపతిరాజు శ్రీనివాస వర్మ
 • తిరుపతి (ఎస్సీ) : వరప్రసాదరావు
 • రాజంపేట : కిరణ్ కుమార్ రెడ్డి
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని