BRS: పార్లమెంటు నియోజకవర్గాల్లో భారాస సమన్వయకర్తల నియామకం

లోక్‌సభ ఎన్నికలకు భారాస సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా పలు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ స్థానాల వారీగా ఎన్నికల సమన్వయకర్తలను నియమించింది.

Updated : 06 Apr 2024 16:33 IST

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకు భారాస సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా పలు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ స్థానాల వారీగా ఎన్నికల సమన్వయకర్తలను నియమించింది.

మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సమన్వయకర్తలు

 • మేడ్చల్ - శంబీపూర్ రాజు(ఎమ్మెల్సీ)
 • మల్కాజిగిరి - నందికంటి శ్రీధర్
 • కుత్బుల్లాపూర్ - గొట్టిముక్కల వెంగళరావు 
 • కూకట్‌పల్లి - బేతిరెడ్డి సుభాష్ రెడ్డి 
 • ఉప్పల్ - జహంగీర్ పాషా 
 • సికింద్రాబాద్ కంటోన్మెంట్ - రావుల శ్రీధర్ రెడ్డి 
 • ఎల్బీనగర్ - బొగ్గరపు దయానంద్ గుప్తా(ఎమ్మెల్సీ)

చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సమన్వయకర్తలు

 • మహేశ్వరం - కనకమామిడి స్వామి గౌడ్
 • రాజేంద్రనగర్ - పుట్టం పురుషోత్తం రావు
 • శేరిలింగంపల్లి -  కె.నవీన్ కుమార్(ఎమ్మెల్సీ) 
 • చేవెళ్ల - నాగేందర్ గౌడ్
 • పరిగి- గట్టు రామచంద్రరావు
 • వికారాబాద్-  పటోళ్ల కార్తీక్ రెడ్డి 
 • తాండూర్- బైండ్ల విజయ్ కుమార్(జడ్పీ వైస్ ఛైర్మన్)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని