హిమంతను రాహుల్‌ సరిగా డీల్‌ చేయలేదు

అస్సాం కాంగ్రెస్‌లో ఒకప్పటి కీలక నేత అయిన హిమంత బిశ్వ శర్మను రాహుల్‌ గాంధీ సరిగా డీల్‌ చేయలేకపోయారని కాంగ్రెస్‌ మాజీ అగ్ర నేత గులాంనబీ ఆజాద్‌ పేర్కొన్నారు.

Updated : 24 Mar 2023 06:09 IST

 ఆత్మకథలో ఆజాద్‌ వెల్లడి

దిల్లీ: అస్సాం కాంగ్రెస్‌లో ఒకప్పటి కీలక నేత అయిన హిమంత బిశ్వ శర్మను రాహుల్‌ గాంధీ సరిగా డీల్‌ చేయలేకపోయారని కాంగ్రెస్‌ మాజీ అగ్ర నేత గులాంనబీ ఆజాద్‌ పేర్కొన్నారు. సోనియా గాంధీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా మిన్నకుండిపోయారని తెలిపారు. ఆజాద్‌ తన ఆత్మకథలో ఈ వివరాలను వెల్లడించారు. ‘ఆయనను వెళ్లనివ్వండి’ అని రాహుల్‌ ఏకపక్షంగా హిమంత విషయంలో స్పందించారని ఆజాద్‌ తెలిపారు. ఆయన ఆత్మకథ వచ్చే నెలలో విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని