రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్‌ కుమార్తె

భాజపా ప్రముఖ నేత, దివంగత సుష్మా స్వరాజ్‌ కుమార్తె బాన్సురీ స్వరాజ్‌ (39) క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

Updated : 28 Mar 2023 07:47 IST

భాజపా న్యాయవిభాగంలో కో-కన్వీనర్‌గా నియామకం

దిల్లీ: భాజపా ప్రముఖ నేత, దివంగత సుష్మా స్వరాజ్‌ కుమార్తె బాన్సురీ స్వరాజ్‌ (39) క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమెను న్యాయ విభాగానికి కో-కన్వీనర్‌గా భాజపా దిల్లీ శాఖ నియమించింది. భాన్సురీ.. 16 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. గతంలోనూ ఆమె అనధికారికంగా భాజపాకు న్యాయవ్యవహారాల్లో సాయమందిస్తూ వచ్చారు. పార్టీ పదవిని స్వీకరించడం మాత్రం ఇదే తొలిసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని