ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటున్న వారికి వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలి

ఖమ్మం-వరంగల్‌-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27న జరగనున్న నేపథ్యంలో ఆ రోజు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో పని చేస్తున్న ఓటు హక్కున్న ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ కోరారు.

Published : 22 May 2024 05:25 IST

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌

హైదరాబాద్, న్యూస్‌టుడే: ఖమ్మం-వరంగల్‌-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27న జరగనున్న నేపథ్యంలో ఆ రోజు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో పని చేస్తున్న ఓటు హక్కున్న ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం బీఆర్కే భవన్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని