40 ఏళ్ల లోపు, 70 ఏళ్ల వయసు పైబడిన విజేతలు వీరే

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి విజయం సాధించిన వారిలో 40 ఏళ్లు, అంతకు తక్కువ వయసు ఉన్న వారు, 70 ఏళ్లు, అంతకు పైబడి వయసున్న నాయకుల వివరాలు ఇలా..   

Published : 05 Jun 2024 06:29 IST

ఈనాడు, అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి విజయం సాధించిన వారిలో 40 ఏళ్లు, అంతకు తక్కువ వయసు ఉన్న వారు, 70 ఏళ్లు, అంతకు పైబడి వయసున్న నాయకుల వివరాలు ఇలా..   

తెదేపా నుంచి 40 ఏళ్లు, ఆలోపు వయసున్న వారి వివరాలు

  • 1)మిరియాల శిరీషాదేవి, రంపచోడవరం, 30
  • 2)పల్లె సింధూరరెడ్డి, పుట్టపర్తి, 34
  • 3)బండారు శ్రావణిశ్రీ, శింగనమల, 34
  • 4)భూమా అఖిలప్రియ, ఆళ్లగడ్డ, 36
  • 5)ఎన్‌.విజయశ్రీ, సూళ్లూరుపేట, 37
  • 6)బోనెల విజయచంద్ర, పార్వతీపురం, 39
  • 7)బొగ్గుల దస్తగిరి, కోడుమూరు, 39
  • 8)టి.జగదీశ్వరి, కురుపాం, 39
  • 9)యనమల దివ్య, తుని, 40
  • 10)గళ్లా మాధవి, గుంటూరు(వెస్ట్‌), 40
  • తెదేపా నుంచి 70 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న వారు
  • 1)ఎన్‌ వరదరాజులరెడ్డి, ప్రొద్దుటూరు, 82
  • 2)గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రాజమహేంద్రవరం (గ్రామీణం), 78
  • 3)నారా చంద్రబాబునాయుడు, కుప్పం, 74
  • 4)జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట, 73
  • 5)ఎన్‌ మహ్మద్‌ ఫరూక్, నంద్యాల, 73
  • 6) కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి, డోన్, 72
  • 7)కోనేటి ఆదిమూలం, సత్యవేడు, 72
  • 8)పితాని సత్యనారాయణ, ఆచంట నియోజకవర్గం, 71 ఏళ్లు
  • 9)ఆనం రామనారాయణరెడ్డి, ఆత్మకూరు, 71
  • 10) కిమిడి కళా వెంకటరావు, చీపురుపల్లి, 71
  • 11)నిమ్మకాయల చినరాజప్ప, పెద్దాపురం, 71
  • 40 ఏళ్లలోపు వయసున్న 
  • జనసేన నేతలు
  • 1 అరవ శ్రీధర్, కోడూరు, 27
  • 2 చిర్రి బాలరాజు, పోలవరం, 36
  • 70 ఏళ్లు పైబడిన జనసేన నేత
  • 1 ఆరణి శ్రీనివాసులు, తిరుపతి, 72
  •  70 ఏళ్ల వయసు పైబడిన భాజపా నేత
  • 1 కామినేని శ్రీనివాస్, కైకలూరు, 76
  • 40 ఏళ్ల లోపు వయసున్న వైకాపా నేత
  • 1 ఎం.విశ్వేశ్వర రాజు, పాడేరు, 38
  • 70 ఏళ్ల వయసు పైబడిన వైకాపా నేత
  • 1 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పుంగనూరు, 71
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు