రికార్డు మెజార్టీలు కొందరివి.. స్వల్ప విజయాలు మరికొందరివి

Published : 05 Jun 2024 06:56 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు కొందరు అత్యంత భారీ మెజార్టీలతో విజయ దుందుభి మోగించారు. రికార్డుస్థాయి మెజార్టీలు సాధించిన తొలి పది స్థానాల్లో తెదేపా అభ్యర్థులు ఏడుగురు ఉండగా, జనసేన అభ్యర్థులు ముగ్గురు ఉన్నారు. కొందరు అభ్యర్థులు స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. చివరివరకు ఉత్కంఠగా సాగిన లెక్కింపులో.. మడకశిర తెదేపా అభ్యర్థి కేవలం 351 ఓట్లతో విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని