భాజపాకు కొత్త సారథి?

భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశముంది. దీంతో కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Published : 10 Jun 2024 05:09 IST

దిల్లీ: భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశముంది. దీంతో కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. నడ్డాతోపాటు భూపేంద్ర యాదవ్, శివరాజ్‌సింగ్‌ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్‌ మంత్రివర్గంలో చేరడంతో పార్టీలో వారి స్థానాలనూ భర్తీ చేయాల్సి ఉంటుంది. 2020లో అమిత్‌ షా స్థానంలో పార్టీ అధ్యక్షుడిగా నడ్డా బాధ్యతలు స్వీకరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని