Mudragada: పిఠాపురంలో పవన్‌ గెలుపు.. తన పేరు మార్పుపై స్పందించిన ముద్రగడ

పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్‌ విసిరిన మాజీ మంత్రి మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. కిర్లంపూడిలో మీడియాతో ఆయన మాట్లాడారు.

Updated : 05 Jun 2024 15:19 IST

కిర్లంపూడి: పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్‌ విసిరిన మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. కిర్లంపూడిలో మీడియాతో ఆయన మాట్లాడారు.

‘‘పిఠాపురంలో పవన్‌ను ఓడిస్తామని సవాల్‌ చేశా. అలా చేయకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పా. పేరు మార్చాలని గెజిట్‌ దరఖాస్తు పెట్టుకుంటా’’ అని ముద్రగడ తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని