TDP - Janasena: తెదేపా-జనసేన ఉమ్మడి సభకు ‘జెండా’గా నామకరణం

తాడేపల్లిగూడెంలో తెదేపా-జనసేన ఉమ్మడి సభ ఏర్పాట్లను ఇరుపార్టీల నేతలు పరిశీలించారు.

Published : 26 Feb 2024 20:52 IST

అమరావతి: తాడేపల్లిగూడెంలో తెదేపా-జనసేన ఉమ్మడి సభ ఏర్పాట్లను ఇరుపార్టీల నేతలు నాదెండ్ల మనోహర్‌, ప్రత్తిపాటి పల్లారావు, నిమ్మల రామానాయుడు, బొలిశెట్టి శ్రీనివాస్‌ పరిశీలించారు. సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉమ్మడి సభకు ‘జెండా’గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. ‘జెండా’ ద్వారా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని