WPL 2024: డబ్ల్యూపీఎల్‌-2024.. షారుక్‌ సహా బాలీవుడ్ స్టార్ల స్టెప్పులు.. వీడియోలు అదుర్స్‌

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2024) రెండో సీజన్‌ బెంగళూరు వేదికగా మొదలైంది.

Published : 23 Feb 2024 20:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెట్ అభిమానులను అలరించడానికి మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL-2024) వచ్చేసింది. ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. బాలీవుడ్‌ తారలు షారుక్‌ ఖాన్, షాహిద్‌ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, కార్తిక్‌ ఆర్యన్, టైగర్ ష్రాఫ్‌ చేసిన డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. ఆ వీడియోలను డబ్ల్యూపీఎల్‌ నిర్వాహకులు తన సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. అవేంటో మీరూ చూసేయండి..







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు