POLL: ఐపీఎల్‌ 2024... ప్లేఆఫ్స్‌కి వెళ్లే ఆ నాలుగు జట్లు ఏవి?

ipl 2024 playoffs prediction: ఐపీఎల్‌ 2024 లీగ్‌ దశలో టాప్‌ 4లో నిలిచి ప్లే ఆఫ్స్‌కి వెళ్లే జట్లు ఏవి అవ్వొచ్చు? 

Updated : 30 Mar 2024 14:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)కి రంగం సిద్ధమవుతోంది. మొత్తం పది జట్లు ఎప్పటిలానే ఈసారీ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే పాయింట్ల పట్టికలో టాప్‌ 4లో నిలిచిన జట్లే ప్లే ఆఫ్స్‌కి చేరుతాయి. మీ దృష్టిలో ఆ నాలుగు జట్లు ఏవి. దిగువ పోల్‌లో తెలియజేయండి. పోల్‌ ఫలితాలు త్వరలో ప్రకటిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని