Team India: టీ20 ప్రపంచకప్‌నకు టీమ్‌ ఇండియాను మీరే ఎంపిక చేయండి!

T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్‌ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. 

Updated : 29 Apr 2024 15:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ (T20 Worldu Cup 2024) కోసం 15 మందితో టీమ్‌ ఇండియా (Team India)ను ఎంపిక చేయనున్నారు. త్వరలో దీనికోసం సెలక్షన్‌ కమిటీ భేటీ కానుంది. ఒకవేళ మీకు అవకాశం వస్తే ఈ దిగువ 30 మందిలో ఎవరిని ఎంచుకుంటారు.  దిగువ పోల్‌ (Poll)లో మీ టీమ్‌ని ఎంచుకోండి. ఎక్కువమంది ఎంచుకున్న టీమ్‌ వివరాలను త్వరలో ప్రచురిస్తాం. జూన్‌ 2 నుంచి ప్రపంచకప్‌ మొదలుకానుండగా... రోహిత్‌శర్మ సారథ్యంలో భారత్‌ తన తొలి మ్యాచ్‌ను జూన్‌ 5న ఐర్లాండ్‌తో ఆడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు