ఐపీఎల్ ఫ్రాంచైజీలు, ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు..! ఉల్లంఘిస్తే జరిమానా
ఐపీఎల్ మ్యాచ్ జరిగే రోజు వ్యాఖ్యాతలు, ఆటగాళ్లు, ఫ్రాంచైజీ యజమానులు, ఐపీఎల్ జట్లకు సంబంధించిన సోషల్ మీడియా, కంటెంట్ టీమ్లు స్టేడియం నుంచి ఎలాంటి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయొద్దని బీసీసీఐ ఆదేశించినట్లు తెలుస్తోంది.