Team India XI - Poll: టీ20 ప్రపంచకప్‌కి భారత్‌ రెడీ.. ఫైనల్‌ 11 ఎవరైతే బాగుంటుంది? మీ జట్టేంటి?

Team India XI Poll For T20 World Cup 2024 I వెస్టిండీస్ - యూఎస్‌ఏ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియా ఫైనల్‌ 11లో ఎవరు ఉండాలి?

Updated : 05 Jun 2024 12:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తొలి సీజన్‌లో టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup)ను సాధించిన టీమ్‌ ఇండియా (Team India).. రెండోసారి ఆ ట్రోఫీని ముద్దాడేందుకు తన ప్రయాణాన్ని మొదలుపెట్టబోతోంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే రోహిత్‌ శర్మ (Rohit Sharma) నేతృత్వంలో 15 మందితో జట్టును ప్రకటించారు. అయితే అందులో బరిలోకి ఏ 11 మంది దిగితే బాగుంటుందనే ఆలోచన మీరు కూడా చేసే ఉంటారు. మీ మనసులోని ఆ 11 మంది టీమ్‌ ఏంటో దిగువ పోల్‌ (Team India Final XI Poll)లో చెప్పండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు