నీట్ సూపర్‌స్పెషాలిటీ ఫలితాల విడుదల
ఈనాడు, అమరావతి: నీట్ సూపర్ స్పెషాలిటీ- 2025 ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మెడికల్ సైన్సెస్ శుక్రవారం విడుదల చేసింది. ఏపీ వైద్య విద్యార్థిని పొట్లూరి బేబీ శ్వేత పల్మనాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో 25వ ర్యాంకు సాధించారు. విజయవాడకు చెందిన శ్వేత ప్రస్తుతం దిల్లీ ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్(రెస్పిరేటరీ మెడిసిన్)లో పనిచేస్తున్నారు. జాతీయ స్థాయిలో దాదాపు 15 ఆసుపత్రుల్లో మాత్రమే 55వరకూ పల్మనాలజీ సీట్లు ఉన్నాయి. బేబీ శ్వేత ఏపీ ఎంసెట్ (2012)లో 234వ ర్యాంకు సాధించారు. విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. నీట్ పీజీ ద్వారా 9746 ర్యాంకు సాధించి రాజమహేంద్రవరం వైద్య కళాశాలలో రెస్పిరేటరీ మెడిసిన్ పూర్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


