ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తకు ఐజీయూ పురస్కారం

జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) సీనియర్‌ ప్రిన్సిపల్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ లబానీ రే ను ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ జియోఫిజికల్‌ యూనిట్‌(ఐజీయూ)-అన్ని తల్వానీ స్మారక పురస్కారం వరించింది.

Published : 07 Dec 2023 04:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) సీనియర్‌ ప్రిన్సిపల్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ లబానీ రే ను ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ జియోఫిజికల్‌ యూనిట్‌(ఐజీయూ)-అన్ని తల్వానీ స్మారక పురస్కారం వరించింది. భూమి లోపల జియోథర్మల్‌పై ఆమె చేసిన విశేష కృషికి గాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. రాళ్ల ఉష్ణ వాహకతను కొలవడానికి ఎన్‌జీఆర్‌ఐలో ప్రత్యేకంగా పరిశోధనశాల ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని