TSPSC: గ్రూపు-1 అదనపు ఖాళీలు 70!

గ్రూపు-1 ఉద్యోగాలను భర్తీ చేయాలని భావిస్తున్న సర్కారు.. గతంలోని 508 ఖాళీలకు అదనంగా మరో 70 పోస్టులను చేర్చాలని భావిస్తోంది.

Updated : 04 Feb 2024 07:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూపు-1 ఉద్యోగాలను భర్తీ చేయాలని భావిస్తున్న సర్కారు.. గతంలోని 508 ఖాళీలకు అదనంగా మరో 70 పోస్టులను చేర్చాలని భావిస్తోంది. ఆయా శాఖలు వాటిని ఆర్థిక శాఖకు సమర్పించినట్లు సమాచారం. ఆదివారం జరిగే మంత్రిమండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించి... గ్రూపు-1 నోటిఫికేషన్‌పై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు