కొండ వెలవెల.. తోట కళకళ..

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సోమశిలలోని కృష్ణానది తీరాన కనిపించిన చిత్రమిది. నదీతీరంలోని కొండలు చెట్లన్నీ ఎండిపోయి కళావిహీనంగా మారగా.. వాటి దిగువనే ఉన్న మామిడి తోట మాత్రం పచ్చదనంతో కళకళలాడుతోంది.

Published : 26 Feb 2024 04:32 IST

ఈనాడు, మహబూబ్‌నగర్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సోమశిలలోని కృష్ణానది తీరాన కనిపించిన చిత్రమిది. నదీతీరంలోని కొండలు చెట్లన్నీ ఎండిపోయి కళావిహీనంగా మారగా.. వాటి దిగువనే ఉన్న మామిడి తోట మాత్రం పచ్చదనంతో కళకళలాడుతోంది. రైతు అందిస్తున్న నీరు, సంరక్షణ చర్యలతోనే ఇది సాధ్యమైంది. సోమశిలకు వచ్చే పర్యాటకులను ఈ తోట ఆకట్టుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని