హనుమకొండలో కేటీఆర్‌పై కేసు నమోదు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు తదితరులు హనుమకొండ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.

Updated : 29 Mar 2024 09:24 IST

వరంగల్‌ క్రైం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు తదితరులు హనుమకొండ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. దీనిపై జీరో ఎఫ్‌ఐఆర్‌ కింద కేసు నమోదు చేశామని.. బంజారాహిల్స్‌ ఠాణాకు బదిలీ చేస్తామని ఇన్‌స్పెక్టర్‌ సతీశ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు