ఎల్‌వోసీని రద్దు చేయండి

రోడ్డు ప్రమాదంలో బారికేడ్‌ల ధ్వంసానికి సంబంధించి హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసులో జారీ చేసిన లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ని సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు షహీల్‌ అలియాస్‌ మహమ్మద్‌ రహీల్‌ అమీర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Published : 04 Apr 2024 02:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో బారికేడ్‌ల ధ్వంసానికి సంబంధించి హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసులో జారీ చేసిన లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ని సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు షహీల్‌ అలియాస్‌ మహమ్మద్‌ రహీల్‌ అమీర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయిదో నిందితుడు విదేశాల నుంచి ఇండియాకు వస్తే ఎల్‌వోసీ ఉందంటూ అరెస్ట్‌ చేశారని పేర్కొన్నారు. తానూ ఇండియాకు వస్తే అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని, అందువల్ల వెనక్కి రావడానికి వీలుగా ఎల్‌వోసీని రద్దు చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని