ఇప్ప చెట్లు.. రంగులు మార్చెనిట్లు

ఈ చిత్రంలో కనిపిస్తున్నవి ఇప్ప చెట్లు. మార్చి వరకు ఈ చెట్ల ఆకులన్నీ రాలిపోయి ఉగాది నాటికి కొత్త ఆకులు వస్తాయి.

Published : 12 Apr 2024 04:01 IST

ఈ చిత్రంలో కనిపిస్తున్నవి ఇప్ప చెట్లు. మార్చి వరకు ఈ చెట్ల ఆకులన్నీ రాలిపోయి ఉగాది నాటికి కొత్త ఆకులు వస్తాయి. మొదట్లో ఊదా రంగులో ఉండి కొన్నాళ్లకు ఆకుపచ్చగా మారతాయి. అడవులు, కొండ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ చెట్లు పెరుగుతాయి. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం మంచిప్ప అటవీ ప్రాంతంలో ఉన్న ఈ రెండు ఇప్ప చెట్లు ఊదా, ఆకుపచ్చ రంగుల్లో ఇలా కనిపించాయి.

ఈనాడు, నిజామాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని