మత్తు అనర్థాలపై అవగాహన: ఐఎంఏ

మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌.. తెలంగాణ రాష్ట్ర మానసిక ఆరోగ్య కమిటీ ప్రకటించింది.

Published : 20 May 2024 04:48 IST

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న కాళీప్రసాద్‌రావు తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌.. తెలంగాణ రాష్ట్ర మానసిక ఆరోగ్య కమిటీ ప్రకటించింది. ఆత్మహత్యల నివారణపై విద్యార్థులు, యువకులకు అవగాహన కలిగించనున్నట్లు తెలిపింది. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు కాళీప్రసాద్‌రావు ఆదివారం హైదరాబాద్‌లోని కార్యాలయంలో గోడప్రతులు, కరపత్రాలను విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని