యాదాద్రీశుడి హుండీ ఆదాయం రూ.3.93 కోట్లు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామికి భక్తులు భారీ స్థాయిలో కానుకలు సమర్పించుకున్నారు. మంగళవారం నగదు, నగల కానుకల లెక్కింపును శ్రీసత్యనారాయణస్వామి మండపంలో చేపట్టారు.

Published : 29 May 2024 04:47 IST

యాదగిరిగుట్ట అర్బన్, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామికి భక్తులు భారీ స్థాయిలో కానుకలు సమర్పించుకున్నారు. మంగళవారం నగదు, నగల కానుకల లెక్కింపును శ్రీసత్యనారాయణస్వామి మండపంలో చేపట్టారు. భక్తులు స్వామికి నగదు రూపంలో రూ.3,93,88,092 సమర్పించుకోగా.. బంగారం 174 గ్రాములు, వెండి 7 కిలోలు సమర్పించారు. ఈ ఆదాయం 35 రోజుల్లోనే వచ్చిందని ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని