భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం.. జైశంకర్‌ ఆశాభావం

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం వస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆశాభావం వ్యక్తంచేశారు.

Updated : 03 Apr 2024 08:24 IST

రాజ్‌కోట్‌: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం వస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ దిశగా మరింత కష్టపడాల్సిన అవసరముందని తెలిపారు. భారత్‌ ప్రతిపాదనకు ప్రపంచ దేశాలు సానుకూల స్వరం వినిపిస్తున్నాయని అన్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఓ ప్రేక్షకుడు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని