అమెరికాలో కాల్పులు.. ఒకరి మృత్యువాత

అమెరికాలోని న్యూ ఆర్లియాన్స్‌ వేర్‌హౌజ్‌ డిస్ట్రిక్ట్‌లో తాజాగా కాల్పుల కలకలం చోటుచేసుకుంది.

Published : 16 Apr 2024 04:46 IST

న్యూ ఆర్లియన్స్‌: అమెరికాలోని న్యూ ఆర్లియాన్స్‌ వేర్‌హౌజ్‌ డిస్ట్రిక్ట్‌లో తాజాగా కాల్పుల కలకలం చోటుచేసుకుంది. స్థానికంగా ఓ నైట్‌క్లబ్‌లో ఆదివారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఓ మహిళ మృత్యువాతపడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. కాల్పులకు తెగబడింది ఎవరనేది ప్రస్తుతానికి తెలియరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని