ఉష్ణోగ్రతను శరీర కణం ఎలా గ్రహిస్తుంది
సరికొత్త మార్గాన్ని కనుగొన్న పరిశోధకులు
దిల్లీ: బయటి ఉష్ణోగ్రతను మానవ శరీరంలోని కణం ఎలా గ్రహిస్తుంది, తద్వారా మనిషి శరీరం సాధారణ వేడి, హానికారకమైన వేడి మధ్య తేడాను ఎలా గుర్తిస్తుంది అనే కొత్త మార్గాన్ని అమెరికాలోని నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడం ద్వారా దీర్ఘకాల నొప్పుల నివారణకు కొత్త మందులను తయారు చేయడం సులభమవుతుందని వారు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలు ‘నేచర్ స్ట్రక్చరల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ‘‘వాతావరణంలోని ఉష్ణోగ్రతను గుర్తించిన తర్వాత కణం పై పొరలో ఉండే టీఆర్‌పీఎం3 అనే సెన్సర్ విద్యుత్ భార కణాలను శరీరంలోకి అనుమతిస్తుంది. అనంతరం అవి నాడీ సంకేతాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ తర్వాత వేడి లేదా నొప్పి అనే విషయాన్ని మన మెదడు గుర్తిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ దీర్ఘకాల నొప్పుల నివారణకు కొత్త ఔషధాలను తయారుచేసేందుకు సహాయ పడుతుంది’’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

అఫ్గాన్‌లో భారీ భూకంపం.. 20 మంది మృతి
ఉత్తర అఫ్గానిస్థాన్‌లో 6.3 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కారణంగా కనీసం 20 మంది మృతిచెందారని, 640 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. - 
                                    
                                        

పాక్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోంది
పాకిస్థాన్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎవరికీ చెప్పరు. - 
                                    
                                        

తొలగని అమెరికా ప్రభుత్వ ప్రతిష్టంభన
అమెరికా కాంగ్రెస్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఫెడరల్ ప్రభుత్వ సేవలు మూతబడి 33 రోజులైంది. దీన్ని ప్రభుత్వ మూత అంటున్నారు. - 
                                    
                                        

ఏకాగ్రతను తిరిగి తెచ్చే మెదడు తరంగాలు
మెదడులోని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ భాగంలో సుడుల్లా తిరిగే ఒక మెదడు ప్రక్రియ ఏకాగ్రతకు సాయపడుతుందని తాజా అధ్యయనం తెలిపింది. చేస్తున్న పని నుంచి ఒక్కోసారి ధ్యాస పక్కకు మళ్లుతుంటుంది. - 
                                    
                                        

నైజీరియాపై సైనిక చర్యకు ప్రణాళిక
పశ్చిమ ఆఫ్రికా దేశంలో క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ నైజీరియాలో సైనిక చర్యలకు ప్రణాళికను రూపొందించాలని పెంటగాన్‌ను ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


