Tech Comapnies: టెక్ కంపెనీల దూకుడుకు కళ్లెం వేసేలా డిజిటల్ చట్టాల రూపకల్పన!
ఆన్లైన్ వినియోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో.. సైబర్ దాడులతోపాటు, కంపెనీల మోసపూరిత కార్యకలాపాలను అరికట్టేందుకు పలు దేశాలు కఠినమైన చట్టాల అమలుకు సిద్ధమవుతున్నాయి.