Russia: ఉక్రెయిన్‌పై యుద్ధం వేళ.. అణు పరీక్షలకు రష్యా సంకేతాలు

ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రష్యా వ్యూహాత్మక క్షిపణిని పరీక్షించింది. కొత్తతరం అణ్వాయుధాలలో కీలకమైన సర్మాత్‌ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి అభివృద్ధి పనులు పూర్తయినట్లు పుతిన్‌ తెలిపారు. 30ఏళ్ల తర్వాత మళ్లీ అణు పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోలేదన్న రష్యా ప్రకటన పశ్చిమ దేశాలను కలవరపరిచేలా ఉంది. 

Published : 06 Oct 2023 18:25 IST

Tags :

మరిన్ని