Bapatla: వృద్ధుడిపై చేయి చేసుకున్న ఎస్సై

బాపట్ల జిల్లా బల్లికురవ గ్రామంలో ఓ వృద్ధుడిపై స్థానిక ఎస్సై శివనాగిరెడ్డి జులుం ప్రదర్శించారు. శానంపూడి హనుమంతరావు 65 ఏళ్ళ వృద్ధుడు తన బడ్డీ కొట్టులో మద్యం అమ్ముతున్నాడంటూ ఎస్సై అతనిపై చేయి చేసుకున్నాడు

Published : 20 Mar 2024 14:07 IST

Tags :

మరిన్ని