KCR: కాంగ్రెస్ అసమర్థ పాలన వల్లే.. రాష్ట్రంలో కరవు!: కేసీఆర్‌

కాంగ్రెస్‌ వంద రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని భారాస అధినేత కేసీఆర్‌ (KCR) ఆరోపించారు. జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ అసమర్థ పాలన వల్లే రాష్ట్రంలో కరవు పరిస్థితులు తలెత్తాయని ఆరోపించారు.

Published : 31 Mar 2024 20:00 IST
Tags :

మరిన్ని