ముంబయి దాడుల సూత్రధారులను చైనా రక్షిస్తోంది: భారత్‌

ముంబయి దాడుల సూత్రధారులపై ఆంక్షలు విధించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను.. రాజకీయ కారణాలతో చైనా అడ్డుకుంటోందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్ ఆరోపించారు. పాక్ ఆధారిత ఉగ్రవాదులపై నిషేధం విధించకుండా చైనా పదే పదే అడ్డుతగలడం ఇందుకు సంకేతమని పేర్కొన్నారు. ఈ చర్యలతో తమ సరిహద్దుల్లో సీమాంతర ఉగ్రవాదం పెచ్చుమీరి భారత్‌లో మరిన్ని ఉగ్ర దాడులు జరిగే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు.

Updated : 25 Nov 2022 15:45 IST

Tags :

మరిన్ని