KCR: ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన చింతమడక గ్రామస్థులు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (KCR) కలిసేందుకు.. ఆయన స్వగ్రామమైన చింతమడక గ్రామస్థులు ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. వ్యవసాయ క్షేత్రంలోనికి వారిని పంపేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో రెండు గంటలకుపైగా రహదారిపైనే వేచి ఉన్నారు. అనంతరం వారిని లోనికి పంపించేందుకు అనుమతి రావడంతో గ్రామస్థులందరినీ లోపలికి అనుమతించారు. వారిని చూసి కేసీఆర్‌ అభివాదం చేశారు.

Updated : 06 Dec 2023 19:36 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు