Vahana Mitra: వాహనమిత్ర లబ్ధిదారులకు జగన్ కుచ్చుటోపీ

ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు గొప్ప మేలు చేస్తున్నామని, తాము చేస్తున్న ఆర్థికసాయం వారికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని జగన్ ఐదేళ్లుగా ఊదరగొట్టారు. ఈ సాయం వెనుక మతలబు తెలుసుకుంటే రెక్కాడితే కానీ డొక్కాడని డ్రైవర్లకూ జగన్ పెట్టిన వాతలేంటో అర్థమవుతుంది.

Published : 29 Apr 2024 13:15 IST

ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు గొప్ప మేలు చేస్తున్నామని, తాము చేస్తున్న ఆర్థికసాయం వారికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని జగన్ ఐదేళ్లుగా ఊదరగొట్టారు. వాస్తవానికి అందరికీ కాకుండా కొందరికి ఏడాదికి పదివేలు చొప్పున ఇచ్చి వారి నుంచి ఏడు రెట్ల డబ్బులు వివిధ రూపాల్లో వసూలు చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానిదే. చేసిన కొంచెం ‘వాహన మిత్ర’ పథకం సాయానికి తారస్థాయిలో ప్రచారం చేసుకున్నారు. ఈ సాయం వెనుక మతలబు తెలుసుకుంటే రెక్కాడితే కానీ డొక్కాడని డ్రైవర్లకూ జగన్ పెట్టిన వాతలేంటో అర్థమవుతుంది.

Tags :

మరిన్ని