KCR: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదైనా ఉండేలా కనిపించటంలేదు: కేసీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదైనా ఉండేలా కనిపించటంలేదని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి భయం, ఎన్నికలపై సర్వేలు చూస్తుంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 2 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభకు హాజరైన ఆయన.. ఇచ్చిన హామీలు అమలుచేయలేని కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.

Published : 16 Apr 2024 22:16 IST

Tags :

మరిన్ని