Uttam Kumar Reddy: లోక్‌సభ ఎన్నికల తర్వాత భారాస మిగలదు: మంత్రి ఉత్తమ్‌

భారాస ప్రభుత్వ హయాంలో నీటి పారుదల రంగాన్ని సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. జిల్లాల పర్యటనలో మాజీ సీఎం కేసీఆర్‌ మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమేనని చెప్పారు. భారాస ప్రభుత్వం రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడారు.

Published : 01 Apr 2024 15:55 IST
Tags :

మరిన్ని